Telangana : సినీ అభిమానుల ల్లో టెన్షన్.. మంత్రి క్లారిటీ!! || Oneindida Telugu

2021-03-24 246

Telangana : Cinema halls Will function normally - talasani Srinivas yadav
#Telangana
#Hyderabad
#Cinemahalls
#MovieTheatre
#CmKcR

తెలంగాణలో ప్రస్తుతం కరోనా రెండో వేవ్ కొనసాగుతున్నదంటోన్న ఆరోగ్య శాఖ అధికారులు.. సినిమా థియేటర్ల విషయంలో జాగ్రత్త వహించాలని కరాకండిగా చెబుతున్నారు. వరుసగా కొత్త సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండటం, ప్రస్తుతం 90 శాతం వరకూ థియేటర్లు నిండిపోతుండటం, సినిమా హాల్స్ లో మాస్క్ లను ధరించకుండా, పక్కపక్కనే కూర్చోవడం, తలుపులు మూసివేసి, ఎయిర్ కండిషనింగ్ నడుస్తున్నదరిమిలా కేసుల పెరుగుదలను ఆపాలంటే మూసేవేతే సరైన పరిష్కారమని అంటున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజీలు తప్ప అన్ని రకాల విద్యా సంస్థలను బుధవారం నుంచి మూసేశారు

Videos similaires